News April 2, 2024
కొవ్వూరు కింగ్ ఎవరో?

AP: తూ.గో(D)లోని SC రిజర్వ్డ్ నియోజకవర్గం కొవ్వూరు. 1999, 2019 ఎన్నికలు మినహా 1983 నుంచి ఇక్కడ TDP గెలుస్తూ వస్తోంది. ఈసారి అభ్యర్థుల్ని మార్చిన TDP, YCP.. గోపాలపురం సిట్టింగ్, మాజీ MLAలని ఇక్కడ బరిలోకి దింపాయి. YCP నుంచి తలారి వెంకట్రావు, TDP తరఫున వెంకటేశ్వరావు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి కొవ్వూరుని మళ్లీ కంచుకోటగా మార్చుకోవాలని TDP.. పట్టు నిలుపుకోవాలని YCP వ్యూహాలు రచిస్తున్నాయి. <<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 19, 2026
ఘోర పరాభవం

2024లో న్యూజిలాండ్‌పై స్వదేశంలో తొలి టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న టీమ్ ఇండియా తాజాగా తొలి వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పటివరకు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో సిరీస్‌ను కోల్పోని భారత జట్టు తాజా ఓటమితో ఈ అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఇక ఇండోర్ వేదికలో ఆడిన 8 మ్యాచుల్లో భారత్‌కిదే తొలి ఓటమి కావడం గమనార్హం.
News January 19, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 19, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.28 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.04 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.20 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.