News July 15, 2024
డిగ్రీలెందుకు? పంక్చర్ షాప్ పెట్టుకోండి: BJP MLA

MPకి చెందిన BJP MLA పన్నాలాల్ షాక్య ఇచ్చిన సలహాతో విద్యార్థులు కంగుతిన్నారు. ‘PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో రాష్ట్రంలోని 55 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్గా ప్రారంభించారు. ఈక్రమంలోనే MLA ‘నేడు PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఘనంగా ప్రారంభమైంది. అయితే మీరు చదివే డిగ్రీతో భవిష్యత్తులో పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే జీవనోపాధికి పంక్చర్ షాప్ పెట్టుకోండి’ అని అన్నారు.
Similar News
News December 25, 2025
3,073పోస్టులు.. ఆన్సర్ కీ విడుదల

<
News December 25, 2025
NCERT ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

NCERT 173 గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 27 – జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, M.Lib.Sc, B.Lib.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.ncert.nic.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 25, 2025
అధికారి ఆస్తి.. రూ.300 కోట్లు?

TG: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన DTC కిషన్ <<18655630>>వ్యవహారంలో<<>> కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని ఆస్తి విలువ రూ.200-300 కోట్లకు పైనేనని ACB వర్గాలు వెల్లడించాయి. డ్రైవర్ శివశంకర్, బంధువు విజయ్లను బినామీలుగా పెట్టుకున్నారని, కీలక డాక్యుమెంట్లన్నీ డ్రైవర్ వద్దే దాచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. కిషన్ కస్టడీ కోరుతూ ఇవాళ కోర్టులో పిటిషన్ వేయనున్నారు.


