News April 4, 2024
షర్మిల ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు?: సజ్జల

AP: YS వివేకా హత్యపై ఐదేళ్లుగా మాట్లాడని షర్మిల ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ‘షర్మిల, సునీత వెనుక చంద్రబాబు ఉన్నారు. మా ప్రభుత్వం రక్తపుమడుగులో ఉందని ఎలా అంటారు? వివేకా హత్యతో జగన్‌కు సంబంధం ఏంటి? షర్మిల, చంద్రబాబు ఆరోపణలపై మేం స్పందించాల్సిన అవసరం లేదు. ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. వాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని ఫైరయ్యారు.
Similar News
News April 9, 2026
IPL: బ్రెవిస్, కమిన్స్, స్టార్క్ రీఎంట్రీ ఎప్పుడంటే?

గాయం కారణంగా తొలి 3 మ్యాచులకు దూరమైన CSK బ్యాటర్ బ్రెవిస్ ఈ నెల 11న DCతో మ్యాచులో ఆడబోతున్నట్లు ప్రకటించారు. ఇదే మ్యాచులో DC పేసర్ స్టార్క్ కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అటు RCB పేసర్ హేజిల్‌వుడ్ ఈ నెల 12న MIతో మ్యాచుకు అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. SRH కెప్టెన్ కమిన్స్ కూడా అనుకున్న సమయం కంటే ముందే మ్యాచులు ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఢిల్లీకి ఇదేం బ్యాడ్ లక్!

ఐపీఎల్లో అత్యధిక సార్లు ఒక్క రన్ తేడాతో ఓడిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. టోర్నీ చరిత్రలో ఆ జట్టు ఇప్పటివరకు 4సార్లు ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. 2015లో చెన్నై, 2016లో గుజరాత్ లయన్స్, 2021లో RCB, ప్రస్తుత సీజన్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఇలా పరాజయం చవిచూసింది. కాగా గుజరాత్ ఒక్క పరుగు తేడాతో గెలవడం ఇదే తొలిసారి.
☛ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీని పైన స్లైడ్ చేసి చూడండి.