News October 29, 2024

కిర్‌స్టన్‌పై వేటు అందుకే: పాక్ మాజీ బ్యాటర్

image

పాక్ క్రికెట్ కోచ్‌ బాధ్యతలకు గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ దేశ మాజీ బ్యాటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం చాలా శక్తిమంతమైన వ్యక్తిగా ఉన్నారు. ఆయన నిర్ణయాల్ని ఎవరు వ్యతిరేకించినా ఉద్యోగాలు పోతాయి. రిజ్వాన్‌ను టీ20, వన్డేలకు కెప్టెన్‌గా నియమించడాన్ని గ్యారీ వ్యతిరేకించారు. అందుకే రిజైన్ చేయాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.