News October 29, 2024
తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని దుర్మార్గుడు చంద్రబాబు: YCP

AP: జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లికీ వద్దని TDP చేసిన <<14477090>>విమర్శలపై<<>> వైసీపీ ఘాటుగా స్పందించింది. ‘కనిపెంచిన తల్లిదండ్రులకు తల కొరివి పెట్టని దుర్మార్గుడు చంద్రబాబు. మామకే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న నికృష్టుడు. సొంత తమ్ముడిని ఓడించాలని కుట్రలు చేసిన ఈ అప్రాచ్యుడు ఇప్పుడు నీతులు చెబుతున్నారు’ అని Xలో ఫైరయ్యింది. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేసింది.
Similar News
News November 25, 2025
బల్మెర్ లారీలో ఉద్యోగాలు

<
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.