News December 17, 2024

రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తారా?

image

ఆస్ట్రేలియాతో BGT సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన పేలవంగా సాగుతోంది. తాజాగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔటయ్యాక ఆయన అసహనంగా కనిపించారు. గ్లౌవ్స్‌ను డగౌట్ వద్దే విడిచివెళ్లడం తన రిటైర్మెంట్ సంకేతాలను సూచిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ సిరీస్‌ తర్వాత టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటిస్తారేమో? అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గత 14 ఇన్నింగ్సుల్లో హిట్ మ్యాన్ ఒకే అర్ధ సెంచరీ చేయడం గమనార్హం.

Similar News

News November 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 1, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 01, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.