News August 13, 2024
రీమే‘కింగ్’ అయ్యేనా?

హరీశ్ శంకర్ తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా రీమేక్ సినిమాలను ఆయన హ్యాండిల్ చేసే విధానం నెక్ట్స్ లెవెల్. మాతృకలోని కాన్సెప్ట్ను మాత్రమే తీసుకుంటూ హీరోలకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాకు కొత్త ఫీలింగ్ తీసుకొస్తారు. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేశ్ సినిమాలే దానికి ఉదాహరణ. రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’లోనూ ఈ ఫార్ములా వర్కౌట్ అయితే మరో హిట్ ఖాతాలో వేసుకున్నట్లే.
Similar News
News December 5, 2025
నిర్మల్: రోడ్ల గుంతల కోసం క్యూఆర్ కోడ్.. కలెక్టర్ ప్రత్యేక డ్రైవ్

నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్ల మరమ్మతు కోసం కలెక్టర్ అభిలాష అభినవ్ క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న గుంతల ఫోటోలను పూర్తి వివరాలతో సహా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులకు పంపవచ్చు. సమాచారం ఆధారంగా గుంతలను తక్షణమే పూడ్చేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గుంతలు లేని రోడ్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<


