News May 22, 2024

కోహ్లీ అగ్రెసివ్ ఇన్నింగ్స్ చూస్తామా?

image

RCBvsRR మధ్య నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈక్రమంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తారనే దానిపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ టోర్నీలో అగ్రెసివ్ ఇన్నింగ్స్‌లతో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ ఎలాగైనా కప్ కొట్టాలనే కసిలో ఉన్నారు. కోహ్లీ.. 2020లో SRHతో ఎలిమినేటర్ మ్యాచులో 6(7), 2021 ఎలిమినేటర్‌లో KKRపై 39(33), 2022 ఎలిమినేటర్‌లో LSGపై 25(22) & క్వాలిఫయర్-2లో RRపై 7(8) రన్స్ చేశారు.

Similar News

News January 21, 2026

తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్‌కు పురస్కారం

image

జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో విశిష్ఠ సేవలు అందించినందుకు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ వెంకటేశ్వర్‌కు అవార్డు లభించింది. ఓటర్ల నమోదు, అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.

చిత్తూరు కలెక్టర్‌కు పురస్కారం

image

జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో విశిష్ట సేవలు అందించినందుకు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అవార్డు లభించింది. అధిక సంఖ్యలో ఓటర్ల మ్యాపింగ్ నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి చిత్తూరు జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.