News July 12, 2024

WNP: మంత్రి మండలి సబ్ కమిటీ సమావేశం

image

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై నియమించిన మంత్రి మండలి సబ్ కమిటీ సమావేశం శుక్రవారం డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. MBNRకు 17th Rank

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. MBNR(D)లో రెగ్యులర్ విద్యార్థులు 8,116 మంది పరీక్షలు రాయగా 5,896 మంది పాసై 72.65%తో స్టేట్‌లో 17వ ర్యాంకు సాధించింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1,740 మందికి 1,432మంది పాసై 82.30%తో 6వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1,049 మందికి 364 మంది పాసై 34.70%తో 11వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 110 మందికి 54 మంది పాసై 49.09%తో 21వ ప్లేస్ వచ్చింది.

MBNR: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతంటే.!

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 8982 రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా 5586 మంది పాసయ్యారు. 62.19 శాతం రాగా, పాలమూరు జిల్లా స్టేట్‌లో 16వ స్థానంలో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1877 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1244 మంది పాసయ్యారు. 66.28 శాతంతో స్టేట్‌లో 10వ స్థానంలో నిలిచింది.