News May 7, 2025

WNP: జిల్లాలో TODAY… TOP NEWS..

image

✔️కేజీబీవీ వర్కర్ల సమస్యపై DEO కు వినతి ✔️108 102 వాహనాల ఆకస్మిక తనిఖీ ✔️వనపర్తిలో ముగిసిన ఎస్ఎస్సి పరీక్షలు ✔️12 కేంద్రాలకు ఎండ దెబ్బకు జనం విలవిల ✔️’శాంతి భద్రత’ పరిరక్షణకు ఈ ప్రోగ్రాం ✔️ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఇలా BRS ఇలా ✔️KCR సభ.. డిమాండ్ ఇదే.. గోశాలలో మహాలక్ష్మి యాగం✔️భారతీయుల ఐకమత్యాన్ని దెబ్బతీయడం ఐకమత్యాన్ని -బిజెపి✔️ఉగ్ర దాడిలో -బీజేపీ కోల్పోయిన వారికి నివాళి

Similar News

News March 7, 2026

WGL: నేటి నుంచి ‘హెచ్‌పీవీ’ టీకాలు

image

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత టీకా(HPV) పంపిణీ జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమైంది. 15 ఏళ్లలోపు బాలికల కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌‌వో సాంబశివరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ టీకా కోసం 9,824 మంది బాలికలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.

News March 7, 2026

MDK: యువతే దేశ భవిష్యత్: అదనపు ఎస్పీ

image

మెదక్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 జిల్లా స్థాయి పోటీలలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. “50 Years of Emergency – Lessons for Indian Democracy” అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో యువతే దేశ భవిష్యత్ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

News March 7, 2026

మాయా లోకమా.. ఎత్తు మారిపోతోందేంటి?

image

అమెరికాలోని ‘ఒరెగాన్ వోర్టెక్స్’ సైన్స్‌కే సవాలు విసురుతోంది. ఇక్కడ అడుగుపెడితే చాలు ప్రకృతి నియమాలు తలకిందులవుతాయి. బంతిని కిందకు విసిరితే అది పైకి దొర్లుతుంది. మనుషుల ఎత్తు కూడా ఒకచోట తక్కువగా, మరోచోట ఎక్కువగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇది కేవలం కంటి భ్రమనా లేక అయస్కాంత శక్తి ప్రభావమా అనేది నేటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..