News March 3, 2025

బంగారంతో పోలిస్తే ప్రాపర్టీకే మహిళల ఓటు!

image

పెట్టుబడికైనా ధరించడానికైనా బంగారాన్ని ఇష్టపడని మహిళలు అత్యంత అరుదు. కొన్నేళ్లుగా వారి ఆలోచనలు మారుతున్నట్టు అనిపిస్తోంది. పెట్టుబడి పరంగా ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ప్రాపర్టీ కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారని అనరాక్ నివేదిక పేర్కొంది. 2022 H2లో 8% గోల్డుకు, 65% ప్రాపర్టీకి ఓటేయగా 2024 H2లో వరుసగా 12%, 70% ఎంచుకున్నారు. స్టాక్‌ మార్కెట్‌ను ఎంచుకునేవాళ్లు 20 నుంచి 2%కి తగ్గారు. దీనిపై మీ కామెంట్.

Similar News

News November 17, 2025

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 31 కృష్ణ జింకలు మృతి

image

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.