News April 11, 2024

బెంగాల్‌ను శాసించనున్న వనితలు

image

బెంగాల్‌లో ఈనెల 19న లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు పురుషులతో సమానంగా ఉంది. పురుషుల్లో 3.85 కోట్లు, మహిళల్లో 3.73కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2019తో పోలిస్తే వీరి సంఖ్య 9.8% పెరిగింది. గత ఎన్నికల్లో పురుషుల (81.35%)తో పోలిస్తే మహిళల పోలింగ్‌ శాతం (81.79%) ఎక్కువ. ఈ నేపథ్యంలో వనితల ఓటు ఎవరికనేది చర్చనీయాంశమైంది. <<-se>>#Elections2024<<>>

Similar News

News November 16, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 16, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.06 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.21 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు ✒ ఇష: రాత్రి 6.55 గంటలకు ✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 16, 2025

శుభ సమయం (16-11-2025) ఆదివారం

image

✒ తిథి: బహుళ ద్వాదశి తె.5.09 వరకు ✒ నక్షత్రం: హస్త రా.3.26 వరకు ✒ శుభ సమయాలు: ఏమీ లేవు. ✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు ✒ యమగండం: మ.12.00-1.30 ✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13, ✒ వర్జ్యం: ఉ.10.49-మ.12.30 ✒ అమృత ఘడియలు: రా.9.01-10.51

News November 16, 2025

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
*విశాఖ స్టీల్ ప్లాంటును తెల్ల ఏనుగుతో పోల్చిన చంద్రబాబు
*ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్, MLA నవీన్ యాదవ్
*హిందూపురంలో మా కార్యాలయంపై టీడీపీ దాడి చేసింది: వైఎస్ జగన్
*రాజమౌళి-మహేశ్ బాబు సినిమా టైటిల్‌ ‘వారణాసి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
*సౌతాఫ్రికాతో టెస్టు.. విజయానికి చేరువలో భారత్