News March 8, 2025

Women’s Day Special: భార్య విజయం వెనుక భర్త

image

ప్రతీ పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. కానీ ఆచార్య సీతామాణిక్యం విజయం వెనుక ఆమె భర్త తమ్మిరెడ్డి ఉన్నారు. AU లా కాలేజీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది. 17 ఏళ్లకే పెళ్లైనా భర్త ప్రోత్సాహంతో పై చదువులు అభ్యసించారు. AUలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నుంచి ప్రిన్సిపల్‌గా ఎదిగారు. రాష్ట్రంలోనే ‘పోస్ట్ డాక్టోరల్ ఇన్ లా’ చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు.

Similar News

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.