News September 3, 2024
భారత వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్
FY25కి భారత వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు 6.6% నుంచి 7 శాతానికి పెంచింది. దేశీయంగా ఉత్పత్తి, మెరుగైన ఎగుమతులు వంటి అంశాలతో దేశ ఆర్థిక పనితీరుపై ప్రపంచ బ్యాంకు పాజిటివ్‌గా ఉంది. FY23-24లో 8.2 శాతం వేగంగా వృద్ధి చెందిందని, ప్రజా మౌలిక సదుపాయాలు, గృహ పెట్టుబడుల పెరుగుదల దీనికి కారణంగా నివేదిక పేర్కొంది. మహిళా ఉద్యోగులు గణనీయంగా పెరిగినా, అర్బన్ యూత్ అన్ఎంప్లాయిమెంట్ 17 శాతంగా ఉంది.
Similar News
News February 3, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: ఫిబ్రవరి 03, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 3, 2025
శుభ ముహూర్తం(03-02-2025)
✒ తిథి: శుక్ల పంచమి ఉ.10.13 వరకు
✒ నక్షత్రం: రేవతి రా.2.46 వరకు
✒ శుభ సమయములు: ఉ.5.46 నుంచి 6.22 వరకు, సా.6.58 నుంచి 7.22 వరకు
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 1.12 వరకు, మ.2.46 నుంచి 3.46 వరకు
✒ వర్జ్యం: మ.3.32 నుంచి 5.02 వరకు
✒ అమృత ఘడియలు: రా.12.31 నుంచి-2.01 వరకు
News February 3, 2025
నేటి ముఖ్యాంశాలు
* అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్
* TG: ఫిబ్రవరి 15లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్: మంత్రి పొంగులేటి
* తెలంగాణ అంటే బీజేపీకి ద్వేషం: సీతక్క
* ఈ నెల 4న కులగణనపై క్యాబినెట్ భేటీ
* AP: పెద్దిరెడ్డికే కాదు.. ఎవరికీ భయపడం: నాగబాబు
* పోలవరం ఎత్తు తగ్గింపుతో తీవ్ర నష్టం: బొత్స
* ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్