News March 17, 2024

WPL FINAL: టాస్ గెలిచిన DC

image

WPL ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీపై డీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ప్లేయింగ్11
ఢిల్లీ: మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, మిన్ను మణి
ఆర్సీబీ: మంధాన, సోఫీ డివైన్, మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్, సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్, ఆశా శోభన

Similar News

News January 7, 2025

జనవరి 07: చరిత్రలో ఈరోజు

image

* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత శాంతా సిన్హా జననం.
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2007: జైపూర్ ఫుట్(కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం(ఫొటోలో)

News January 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 7, 2025

నైట్‌క్లబ్ బౌన్సర్ నుంచి ప్రధానిగా.. ట్రూడో నేపథ్యమిదే!

image

కెనడా PMగా దిగిపోనున్నట్లు <<15083640>>ప్రకటించిన<<>> జస్టిన్ ట్రూడో ఆ దేశ మాజీ ప్రధాని పెర్రె ట్రూడో పెద్ద కుమారుడు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌, నైట్‌క్లబ్ బౌన్సర్‌, స్నోబోర్డ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. 2015లో PMగా బాధ్యతలు చేపట్టి కెనడా రెండో యంగెస్ట్ ప్రధానిగా నిలిచారు. వలసవాదానికి మద్దతు, లింగ సమానత్వాన్ని ప్రోత్సాహించడం వంటి అంశాలు పార్టీలో ఆయనపై వ్యతిరేకతకు కారణమయ్యాయి.