News December 28, 2024
YCP ఫీజు రీయింబర్స్‌మెంట్ ధర్నా వాయిదా

AP: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో జనవరి 3న తమ పార్టీ నిర్వహించాల్సిన ధర్నాను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ అధిష్ఠానం తెలిపింది. దీనిని అదే నెల 29న నిర్వహించనున్నట్లు పేర్కొంది. జనవరి 3న విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Similar News
News February 3, 2026
స్కిల్ ఇండియా కేంద్రాల ద్వారా ఉపాధి: ఎంపీ

దేశ యువతకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి, విదేశాల్లో ఉపాధి కల్పించేందుకు ‘స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలను’ ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి జయంతి చౌదరి తెలిపారు. సోమవారం పార్లమెంటులో కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఇప్పటివరకు 7 కేంద్రాల ద్వారా 433 మందికి విదేశీ ఉద్యోగాలు లభించాయని వెల్లడించారు. యువత గ్లోబల్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఎంపీ సూచించారు.

బండ్లపల్లిలో ఉపాధి హామీ 20 ఏళ్ల స్మృతులు

నార్పల మండలం బండ్లపల్లిలో గ్రామంలో 2005లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం శిలాఫలకాన్ని ఆమె సందర్శించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 20 ఏళ్ల క్రితం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించినప్పుడు అప్పటి నేతలు దిగిన ఫోటోను ప్రజలకు చూపించారు. మొదటి జాబ్ కార్డ్ హోల్డర్‌కు జాబ్ కార్డ్ అందిస్తున్న ఫోటోను చూసి ఆ గ్రామ ప్రజలు ఎంతో సంతోషించారు.