News July 27, 2024

వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్

image

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఎన్నికల తర్వాత స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలనకు వెళ్లిన సమయంలో పులివర్తి నానిపై దాడి చేసినట్లు మోహిత్‌పై ఆభియోగాలున్నాయి. దీంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. కాగా ఎన్నికల్లో మోహిత్ చంద్రగిరి నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Similar News

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.