News October 7, 2025

BSNLతో నెట్‌వర్క్ లేకపోయినా ఫోన్ మాట్లాడొచ్చు!

image

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNLలో తీసుకొస్తున్న మార్పులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా WiFi ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలు కల్పించే కొత్త ఫీచర్‌ VoWiFiను సంస్థ తీసుకొచ్చింది. అలాగే సరసమైన ధరకే రీఛార్జ్ ప్యాక్స్ లభిస్తుండటంతో ఆగస్టులో ఏకంగా 1.38 మిలియన్ల మంది BSNLకు మారినట్లు TRAI తెలిపింది. దీంతో యూజర్లు 91.7 మిలియన్లకు చేరారు. BSNLకి మారుతున్నారా?

Similar News

News March 26, 2026

రష్మిక-విజయ్ వెకేషన్.. విల్లా ధర ఒక్క రాత్రికి రూ.2.60 లక్షలు

image

రష్మిక-విజయ్ వెకేషన్ కోసం థాయ్‌లాండ్‌లోని కో-సముయ్ ద్వీపానికి వెళ్లిన విషయం తెలిసిందే. ‘కో కూన్’ అనే అత్యంత విలాసవంతమైన విల్లాలో ఈ జంట బస చేసింది. సాధారణంగా ఇక్కడ 3 రాత్రులకు రూ.7.80 లక్షలు వసూలు చేస్తారు. అంటే ఒక్క నైట్‌కు రూ.2.60 లక్షలు. రేట్ తరహాలోనే లగ్జరీ అలాగే ఉంటుంది. సీ ఫేసింగ్‌ ఓపెన్ డైనింగ్ ఈ విల్లాకే హైలెట్‌. ఇక వివాహం జరిగి నేటికి నెల కావడంతో విరోష్ జంట పైఫొటోలను SMలో షేర్ చేశారు.