News August 25, 2024

మీ లెగసీ కొనసాగుతుంది గబ్బర్: కోహ్లీ

image

శిఖర్ ధవన్ రిటైర్మెంట్ ప్రకటించడంపై విరాట్ కోహ్లీ స్పందించారు. ‘అరంగేట్రం నుంచి బెస్ట్ ఓపెనర్‌గా మారేవరకు మీరు లెక్కలేనన్ని జ్ఞాపకాలను మాకు అందించారు. ఆట పట్ల మీకున్న అభిరుచి, క్రీడా స్ఫూర్తి, మీ చిరునవ్వును మిస్ అవుతాం. కానీ, మీ లెగసీ కొనసాగుతుంది. ఎన్నో జ్ఞాపకాలు, మరపురాని ప్రదర్శనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆఫ్ ఫీల్డ్‌లో మీ తదుపరి ఇన్నింగ్స్‌ సజావుగా సాగాలి గబ్బర్’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 25, 2025

పెద్దపల్లిలో 11వ రోజుకు మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె

image

సమస్యల సాధన కోసం మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 11వ రోజుకు చేరుకుంది. పది రోజులుగా జిల్లా కేంద్రంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కనీస వేతనం రూ. 10 వేలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ డిమాండ్ చేశారు. అలాగే, కోడిగుడ్లను ప్రభుత్వమే అందించాలని వారు కోరుతున్నారు.

News November 25, 2025

వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

image

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>