News July 22, 2024

YVU వైస్ ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ పి.పద్మ

image

యోగి వేమన యూనివర్సిటీ ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్ ఆచార్యులు ప్రొఫెసర్ పి.పద్మ వైస్ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెకు నియామకపు పత్రాన్ని వీసి ప్రొ కె.కృష్ణారెడ్డి అందజేశారు. ఈ స్థానంలో పనిచేస్తున్న ప్రొ.షావలిఖాన్ కర్నూల్ ఉర్దూ యూనివర్సిటీకి వీసీగా నియమితులు కావడంతో ఆచార్య పద్మను నియమించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. రఘునాథ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News November 22, 2025

కడప: ‘27 నుంచి పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు’

image

YVU పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కృష్ణారావు తెలిపారు. MA, Mcom, Msc, ఎం.పి.ఎడ్ మూడో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను ఆయన ప్రకటించారు. ఈ నెల 27, 29, డిసెంబర్ 1, 3, 5, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయన్నారు.