News April 3, 2024
YVU కాన్వకేషన్ దరఖాస్తు గడువు మరోమారు పెంపు

YVU స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పీహెచ్.డీ పట్టాలు పొందడానికి దరఖాస్తు స్వీకరణ గడువును ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ వెల్లడించారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 8 తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఇప్పటిదాకా 11,725 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News February 25, 2026
ప్రొద్దుటూరు: అటవీ పరిరక్షణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ప్రొద్దుటూరు రాజీవ్ గాంధీ నేషనల్ ఏకో పార్క్, రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కడపలో జరిగిన అటవీ పరిరక్షణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని జాతీయ పార్కు, రక్షిత అడవి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల చుట్టూ ఏకో-సెన్సిటివ్ జోన్ అమలుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. అటవీ, తదితర అధికారులు పాల్గొన్నారు.