News April 3, 2025

అన్నపురెడ్డిపల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం

image

భద్రాద్రి జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దిరెడ్డిగూడెంలో షార్ట్ సర్క్యూట్‌‌తో రెండు ఇళ్లు దగ్ధమైయ్యాయి. ఈ ప్రమాదంలో మంటలు అంటుకొని ఒకరు మృతి చెందారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 5, 2025

HYDలో ఏప్రిల్ 6న వైన్స్‌లు బంద్

image

శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6, 2025న ఉ.10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు వైన్స్‌లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు.

News April 5, 2025

VKB: జిల్లాలో నేటి..TOP NEWS

image

✓వికారాబాద్ జిల్లా సీపీఓగా జి.వెంకటేశ్వర్లు ✓ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ ✓ పలుచోట్ల సన్న బియ్యం పంపిణీ ✓ గండీడ్:GOVT ఉద్యోగాలు సాధించిన వారికి ఘన సన్మానం ✓ IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సైలు ✓ VKB: మాజీ సీఎంKCRతో బీఆర్ఎస్ నాయకుల సమావేశం ✓VKB: CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ✓ VKB:సన్న బియ్యం సరఫరా పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

News April 5, 2025

HYDలో ఏప్రిల్ 6న వైన్స్‌లు బంద్

image

శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6, 2025న ఉ.10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు వైన్స్‌లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకు వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు.

error: Content is protected !!