News April 15, 2025

ఉమ్మడిజిల్లాలో నేటి టాప్ న్యూస్

image

నిర్మల్: జిల్లాలో 3 యాక్సిడెంట్లు.. ఇద్దరి మృతి, ముగ్గురు సీరియస్
మంచిర్యాల: ఉరేసుకొని యువకుడి సూసైడ్
మంచిర్యాలలో: బాలుడి కడుపు నుంచి బ్యాటరీ తీసిన వైద్యులు
సిర్పూర్(టి): ఐదేళ్ల బాలికపై కుక్కల దాడి
ADB: 500 దేశీదారు బాటిళ్లు సీజ్.. ఒకరి అరెస్ట్

పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి

Similar News

News April 16, 2025

వేసవి సెలవులు.. జనగామ జిల్లాలో టూరిజం ప్లేసెస్ ఇవే

image

వేసవిలో చాలా మంది టూర్ వెళ్దామనే ఆలోచనతో ఉంటారు. కానీ, కొంతమంది దూర ప్రదేశాలు కాకుండా దగ్గరలో ఒకే రోజులో వెళ్లి వచ్చే వాటిని ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే జనగామలో కొన్ని టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. పాలకుర్తి సోమేశ్వర ఆలయం, చీటకోడూరు డ్యాం, బొమ్మెర పోతన స్మారక స్థలం, జీడికల్ రాముల వారి టెంపుల్, వల్మిడి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయం లాంటి కొన్ని చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి.

News April 16, 2025

కందుకూరి వీరేశలింగం: సంఘ సంస్కరణల సముద్రం

image

తెలుగు జాతి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి నేడు. స్త్రీ విద్య, వితంతు వివాహాలు, బాల్య వివాహ నిర్మూలన కోసం అవిశ్రాంత కృషి చేశారు. తొలి తెలుగు నవల ‘రాజశేఖర చరిత్రము’, స్వీయచరిత్ర, ప్రహసనాలు రచించారు. వివేకవర్ధని, హాస్య సంజీవిని పత్రికలు స్థాపించి సామాజిక చైతన్యం కల్పించారు. బ్రహ్మ సమాజం, హితకారిణి సంస్థలతో సమాజ సేవకు ఆస్తులనే అర్పించారు.

News April 16, 2025

రామ్‌చరణ్‌, సందీప్ రెడ్డి వంగా కాంబోలో మూవీ?

image

రామ్‌చరణ్‌తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్‌తో సందీప్ ఓ మూవీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాను బన్నీ రిజెక్ట్ చేశారని, ఆ మూవీనే చరణ్‌తో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక రౌండ్ చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. చెర్రీ నటిస్తున్న ‘పెద్ది’, సందీప్ డైరెక్ట్ చేయాల్సిన ‘యానిమల్ పార్క్’ చిత్రాలు పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్.

error: Content is protected !!