News March 3, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

✷ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ✷ ద్వారకాతిరుమల సిబ్బంది నిజాయితీ ✷ దెందులూరు మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత✷ సామాన్య కుటుంబాల నుంచి ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన యువత✷ మానవత్వం చాటుకున్న మంత్రి పార్థసారథి ✷అసెంబ్లీలో గళం విప్పిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు

Similar News

News March 4, 2025

ఈనెల 8న మార్కాపురం రానున్న చంద్రబాబు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఈనెల 8న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సమాచారం జిల్లా కలెక్టరేట్‌కి అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం పూర్తి వివరాలు అందనున్నాయి. అయితే గత సంవత్సరం కూడా ఈ వేడుకలను చంద్రబాబు మార్కాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. దరిమడుగు లేదా ఎస్వీకేపి కళాశాలలో కానీ భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది.

News March 4, 2025

నేడూ పెన్షన్ల పంపిణీ

image

AP: పెన్షన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ కారణాలతో ఈ నెల పెన్షన్ తీసుకోని వారికి ఇవాళ కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అనంతపురం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్, కర్నూలు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని లబ్ధిదారులకు ఈ అవకాశం ఉంటుందని తెలిపింది.

News March 4, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే(పార్ట్-1)

image

◆ఆలపాటి రాజా(1,45,057)గెలుపు
◆ఉమర్ బాషా షేక్-564
◆కనకం శ్రీనివాసరావు-348
◆అన్నవరపు ఆనంద కిషోర్-860
◆ అరిగల. శివరామ ప్రసాద్ రాజా-579 ◆అహమ్మద్ షేక్-335
◆యమ్మీల వినయ్ కుమార్ తంబి-120
◆కండుల వెంకట రావ్-299
◆గునుకుల వెంకటేశ్వర్లు-34
◆ గుమ్మా శ్రీనివాస్ యాదవ్-522
◆ గౌతుకట్ల అంకమ్మరావు-26
◆గంగోలు శామ్యూల్-321
◆గంట మమత-718

error: Content is protected !!