News July 1, 2024

కడప జిల్లాలో 96.57% పింఛన్ పంపిణీ పూర్తి

image

కడ జిల్లాలో తొలి రోజు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులతో 96.57% లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 2,65,774 మంది పింఛన్దారులు ఉండగా వారికి 178,38,36,500 కోట్లు నిధులు విడుదల అయ్యాయి. మొదటి రోజు 2,56,667 మందికి 172,32,84,000 కోట్లు పంపిణీ చేయడం జరిగింది.

Similar News

News September 20, 2024

బ్రోకర్లు వైసీపీని వీడటం మంచిదే: మిథున్ రెడ్డి

image

వైసీపీలో ప్రస్తుతం రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బ్రోకర్లు, స్క్రాప్ లాంటి నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడం మనకి చాలా మంచిది. ఇప్పుడు ఉండే నాయకులు, కార్యకర్తలు గట్టిగా పనిచేస్తే మనకు కచ్చితంగా పూర్వవైభవం వస్తుంది. ఆ దిశగా అందరం పనిచేద్దాం’ అని మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు.

కడప జిల్లా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికను రూపొందించండి

image

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికను రూపొందించుకుని, వాటి లక్ష్య సాధనకు పటిష్ఠమైన కార్యాచరణ సిద్ధం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరాబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. జిల్లాను అభివృద్ధిపథంలో నడిపించాలని చెప్పారు.