News March 1, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న నారా లోకేశ్➤ ఇంటర్ పరీక్షలు.. తొలిరోజు 611 మంది విద్యార్థుల గైర్హాజరు➤ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని లోకేష్‌కు వినతి ➤ కడిమెట్లలో జిల్లా కలెక్టర్ పర్యటన➤ రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యం: లోకేశ్ ➤ ఆదోని: వైసీపీని వీడిన 75 కుటుంబాలు➤ లోకేష్ పర్యటనలో ఆసక్తికర ఘటన
Similar News
News March 3, 2025
కేంద్ర రైల్వే మంత్రికి రాఘవేంద్ర ప్రతిష్ఠ అవార్డు ప్రదానం

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి గురువు వైభవోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగానే కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమన్నకు అవార్డును అందజేశారు. కేంద్ర మంత్రికి అవార్డుతో పాటు రాఘవేంద్ర స్వామి ప్రశంసా పత్రం, జ్ఞాపికను ఇచ్చి శాలువాలతో సత్కరించారు. అనతంరం ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.
News March 2, 2025
కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

➤ నందవరంలో అత్తింటి వేధింపులతో మహిళ సూసైడ్
➤ సీ.బెళగల్ మండలంలో చెట్టు విరిగి పడి బాలిక మృతి
➤ పెద్దకడబూరు: రైతులకు కూటమి ప్రభుత్వం మరోసారి వెన్నుపోటు
➤ బడ్జెట్‌పై ఆలూరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ కర్ణాటకలో జల చౌర్యంపై స్పందించిన కర్నూలు ఎంపీ
➤ కేంద్ర రైల్వే మంత్రికి ప్రతిష్ఠ అవార్డు ప్రదానం
News March 2, 2025
శ్రీలేఖ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: కలెక్టర్

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని శ్రీలేఖ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దురదృష్టవశాత్తూ విద్యార్థి శ్రీలేఖ ఆదివారం ఉదయం మృతి చెందిందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.5 లక్షలు ప్రకటించిందన్నారు.