News March 27, 2025

 కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేందుకు వెనకాడబోం: సీఎం చంద్రబాబు

image

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేందుకు వెనుకాడబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గురువారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం ప్రాజెక్ట్ సమావేశపు హాలులో సమీక్షించారు. ప్రాజెక్టును 2027 పుష్కరాలకు ముందుగానే పనులు పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు.

Similar News

News December 15, 2025

నవాబ్‌పేట్‌లో గెలుపొందిన సర్పంచ్‌లు వీళ్లే..

image

వట్టిమీనపల్లి- సుక్కమ్మొళ్ళ మాణెమ్మ (బీఆర్‌ఎస్‌)
మూలమాడ – కందాడ స్వాతి (బీఆర్‌ఎస్‌)
అత్తాపూర్‌ -మేకల సంతోష్‌రెడ్డి (కాంగ్రెస్‌)
ఎక్‌మామిడి – మహిళ నర్మద (కాంగ్రెస్‌)
ఎత్‌రాజ్‌పల్లి – మల్గారి జగన్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)
చించల్‌పేట – -గుడిసె అనుసూజ (కాంగ్రెస్‌)
ముబారక్‌పూర్‌ ఎస్సీ జనరల్‌ జామ జేజయ్య (స్వతంత్ర)

News December 15, 2025

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష.. చీఫ్ రాజీనామా

image

ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలలో ఒకటైన సౌత్ కొరియా ‘సన్‌అంగ్’ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ఏడాది ఇంగ్లిష్ పేపర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సన్‌అంగ్ చీఫ్ ఓ సుంగ్‌ గియోల్ రాజీనామా చేశారు. ప్రతి ఏడాది నవంబర్‌లో జరిగే ఈ 8 గంటల పరీక్ష వర్సిటీల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తుంది. 1993 నుంచి ఇప్పటివరకు నలుగురు మాత్రమే పూర్తి పదవీకాలం కొనసాగారు.

News December 15, 2025

ధారూర్‌ మండలంలోని సర్పంచ్‌‌లు వీళ్లే..

image

ధారూర్‌ మండలంలోని ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
అల్లాపూర్-విజయలక్ష్మీ
తరిగొప్పుల-అంజిలయ్య
అంతారం-సువర్ణ
అల్లీపూర్-వీరేశం
చింతకుంట-చంద్రయ్య
కెరెల్లీ-పద్మమ్మ
కొండాపూర్ కుర్ద్-స్వాత