News April 10, 2024

కురిచేడు: విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

image

కురిచేడు మండలంలోని పడమర నాయుడుపాలెంలో విద్యుత్‌షాక్‌ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..  గ్రామానికి చెందిన పల్లె పాపయ్య(49) ఇంట్లో ఫ్యాన్‌ తిరగకపోవడంతో మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News April 11, 2025

లేబర్ సిస్టం రద్దుపై కలెక్టర్ సమావేశం

image

జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా లేబర్ సిస్టం రద్దు నిర్ణయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒంగోలులోని స్పందన భవనంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, ఇతర  అంశాల గురించి చర్చించారు. లేబర్ సిస్టం రద్దు వల్ల కార్మికుల హక్కులు, రక్షణలు కచ్చితంగా కల్పించబడతాయన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉప కమిషనర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.

News April 10, 2025

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి: ఎస్పీ

image

గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహిస్తున్న జిల్లా స్ధాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు ఇచ్చే ట్రోఫీలను గురువారం ఎస్పీ ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్‌లో 40 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఎస్పీ కొంచెంసేపు క్రికెట్ ఆడారు.

error: Content is protected !!