News April 4, 2025
గద్వాల జిల్లా ఎస్పీ ఆదేశాలు

వేధింపులు, అత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న న్యాయసలహా, తదితర సేవలు సత్వరమే అందించాలని, వేధింపులు గురైన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా సెంటర్ అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు.
Similar News
News April 12, 2025
నంద్యాల జిల్లా టుడే TOP NEWS.!

☞దొర్నిపాడులో అత్యధికంగా 40.9⁰C ఉష్ణోగ్రత ☞గృహా నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్
☞ఇంటర్ ఫలితాల భయంతో విద్యార్థి ఆత్మహత్య
☞రూ.12.37 కోట్లతో కార్పొరేషన్ రుణాల చెక్కుల పంపిణీ: మంత్రి ఫరూక్
☞బనగానపల్లెలో పర్యటించిన మంత్రి బీసీ
☞పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ
☞కొత్తగా పెళ్లి చేసుకునే వారికి బీసీ రాజారెడ్డి కానుక
☞మహానందిలో అరటి రైతుల కుదేలు
☞ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.
News April 12, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేట: జ్యోతిరావు పూలే కు కలెక్టర్ నివాళి☞ చిలకలూరిపేట: బైక్స్ దొంగ అరెస్ట్☞ సత్తనపల్లి వాగులో మృతదేహం లభ్యం☞ శావల్యాపురం: మహిళ ఖాతా నుంచి నగదు మాయం ☞ గురజాల డీఎస్పీ జగదీశ్ బదిలీ ☞ పిడుగురాళ్లలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య☞ వినుకొండ: రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
News April 12, 2025
PHOTOS: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

AP: ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ కళ్యాణోత్సవానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని పైన చూడొచ్చు.