News April 3, 2025
జగిత్యాల జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. బుధవారం బుద్దేష్‌పల్లిలో 37.5℃ నమోదైంది. నేరెల్లా 37.2, మల్లాపూర్ 37.1, మారేడుపల్లి 37, వెల్గటూర్ 36.9, సారంగాపూర్ 36.8, అల్లీపూర్ 36.7, జగ్గసాగర్ 36.5, గొల్లపల్లె 36.4, గోదూరు 36.3, ఐలాపూర్లో 36.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ ప్రభావం తక్కువగానే ఉంది. వాతవరణం చల్లగా ఉంది.
Similar News
News April 5, 2025
HYDలో ఏప్రిల్ 6న వైన్స్‌లు బంద్

శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6, 2025న ఉ.10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు వైన్స్‌లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు.
News April 5, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS

✓వికారాబాద్ జిల్లా సీపీఓగా జి.వెంకటేశ్వర్లు ✓ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ ✓ పలుచోట్ల సన్న బియ్యం పంపిణీ ✓ గండీడ్:GOVT ఉద్యోగాలు సాధించిన వారికి ఘన సన్మానం ✓ IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సైలు ✓ VKB: మాజీ సీఎంKCRతో బీఆర్ఎస్ నాయకుల సమావేశం ✓VKB: CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ✓ VKB:సన్న బియ్యం సరఫరా పారదర్శకంగా జరగాలి: కలెక్టర్
News April 5, 2025
HYDలో ఏప్రిల్ 6న వైన్స్‌లు బంద్

శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6, 2025న ఉ.10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు వైన్స్‌లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకు వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు.