News March 5, 2025
నిర్మల్: జిల్లా నేతలకు దిశా నిర్దేశం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్దామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన అంతర్గత పార్టీ సమావేశంలో జిల్లా నాయకులకు ఆమె దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తదితరులున్నారు.
Similar News
News February 2, 2026
HYD: GHMCని ఎవరూ పట్టించుకోవడం లేదు బాస్..?

GHMC పునర్విభజన ప్రక్రియ పూర్తయింది.. 300 డివిజన్లుగా మహానగరం రూపుదిద్దుకుంది. కానీ పనులు మాత్రం కావడం లేదు. వివిధ సమస్యల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా విద్యుత్, ఎంటమాలజీ, పశుసంవర్ధక, పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించి సిబ్బంది నియామకం పూర్తిస్థాయిలో కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరిని అడగాలి? అని వాపోతున్నారు.

పాక్ జట్టుకు ఇదేం కొత్త కాదు: సునీల్ గవాస్కర్

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడంపై సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో స్పందించారు. ‘ముందు ఓ నిర్ణయం తీసుకొని మళ్లీ దాన్ని మార్చుకోవడం పాక్ క్రికెటర్లకు అలవాటే. వారిది యూటర్న్‌ల చరిత్ర. రిటైర్మెంట్ ప్రకటించిన నాలుగు రోజులకే మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. కాబట్టి 15వ తేదీలోపు బాయ్‌కాట్ నిర్ణయంపై కూడా వారు వెనక్కి తగ్గొచ్చు’ అని అభిప్రాయపడ్డారు.