News April 6, 2025
పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అంతర్గం 39.8℃ నమోదు కాగా రామగుండం 38.8, మంథని 39.7, సుల్తానాబాద్ 39.6, పెద్దపల్లి 39.5, కాల్వ శ్రీరాంపూర్ 39.4, పాలకుర్తి 39.4, రామగిరి 39.3, ఓదెల 39.3, కమాన్పూర్ 39.2, జూలపల్లి 39.1, ముత్తారం 38.9, ఎలిగేడు 38.5, ధర్మారం 38.4℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.
Similar News
News April 9, 2025
సంగారెడ్డి: హాబిటేషన్ సమాచారాన్ని సేకరించాలి: డీఈఓ

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోనీ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు లేని ప్రాంతాలను సీఆర్పీలు క్షేత్ర స్థాయికి వెళ్లి సమాచారాన్ని పక్కగా సేకరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని రేపు మధ్యాహ్నం జిల్లా కార్యాలయానికి పంపించాలని సూచించారు.
News April 9, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞చిలకలూరిపేట: విడదల రజిని బెయిల్‌పై తీర్పు రిజర్వ్
☞అకాల వర్షాలకు ధాన్యం రైతుకు నష్టం
☞ సత్తనపల్లిలో మిర్చి వ్యాపారి అదృశ్యం
☞ చిలకలూరిపేట బారసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రసాద్
☞ నరసరావుపేటలో బైక్‌ను ఢీకొట్టిన లారీ
☞ ముప్పాళ్ల: పంట పొలాల్లో అగ్ని ప్రమాదం
News April 9, 2025
వాహనదారులకు BIG ALERT

తెలంగాణలో ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకు కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP) అమర్చాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు SEP 30, 2025ని డెడ్‌లైన్‌గా విధించింది. యజమానులు www.siam.in/లో అప్లై చేసుకోవాలని సూచించింది. టూ వీలర్స్ రూ.320-రూ.380, త్రీ వీలర్స్ రూ.350-రూ.450, ఫోర్ వీలర్స్‌కు రూ.590-రూ.700, కమర్షియల్ వాహనాలకు రూ.600-రూ.800 చెల్లించాలి.