News April 16, 2025
రామప్పకు ప్రపంచ సుందరీల బృందం: కలెక్టర్

ప్రపంచ గుర్తింపు పొందిన రామప్పను సందర్శించడానికి మే 14న మిస్ వరల్డ్ టీం రాబోతుందని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే పలు దేశాల మహిళలు రామప్పను సందర్శించనున్నారన్నారు. రోడ్డు, పెయింటింగ్, పర్యాటక పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News December 14, 2025
పాలమూరు: 44 ఏకగ్రీవం.. 565 పంచాయతీలకు ఎన్నికలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 26 మండలాల్లోని జీపీలకు నేడు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తుగానే 44 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 565 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 5,212 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.