News March 21, 2025

వరల్డ్ వైడ్ కాంటెస్ట్‌లో గద్వాల ఇన్‌స్టా రీల్

image

ఏపీ అమెరికా అసోసియేషన్ AAA బృందం నిర్వహించిన వరల్డ్ వైడ్ రీల్ కాంటెస్ట్ గద్వాల్ నుంచి పంపిన రీల్‌ను నిర్వాహకులు సెలెక్ట్ చేశారు. ఈ రీల్ కాంటెస్ట్‌లో ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, కవులు, స్వాతంత్ర్య సమరయోధులు, గాయకులు గురించి 1.30 నిమిషంలో రెడీ చేసి కాంటెస్ట్‌కి పంపారు. గద్వాలియన్స్ ఇన్ స్టా పేజీ నుంచి పంపిన రీల్ <>https://www.instagram.com/reel/DGbLvLmhh2q/?igsh=Ymd5dGtnd21uM2Fq<<>> ఎంపిక చేశారు.

Similar News

News March 23, 2025

HNK: జిల్లాలోని నేటి క్రైమ్ న్యూస్..

image

✓ HNK: ముగ్గురు చైన్ స్నాచర్లతో పాటు దొంగ అరెస్ట్
✓ నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
✓ HNK: బెట్టింగ్ రాయుళ్లపై నజర్ పెట్టండి: CP
✓ కమలాపూర్: ఇసుక ట్రాక్టర్ పట్టివేత
✓ శాయంపేట పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
✓ HNK: విద్యార్థులకు షీ-టీంపై అవగాహన
✓ ఇంతేజార్ గంజ్: పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు

News March 23, 2025

సంగారెడ్డి: ఏప్రిల్ 3 నుంచి పదోన్నతి పొందిన టీచర్లకు శిక్షణ: డీఈవో

image

జిల్లాలో నూతనంగా పదోన్నతి పొందిన గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఏప్రిల్ 3 నుంచి 4 వరకు రెండు రోజుల పాటు పాఠశాల అభివృద్ధి, విద్యా బోధన తదితర అంశాలపైన మెదక్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఈ శిక్షణను ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 23, 2025

నటుడి సూసైడ్ కేసు: CBI సంచలన నిర్ణయం!

image

యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌కు సంబంధించి 2 కేసులను CBI మూసేసినట్టు తెలిసింది. అతడి మరణం వెనుక కుట్ర జరిగిందనడానికి ఆధారాలేమీ దొరకలేదని ముంబై కోర్టుకు రిపోర్టులు సమర్పించినట్టు సమాచారం. రియా చక్రబర్తి సహా కొందరు ఆర్థికంగా, మానసికంగా వేధించడంతోనే SSR చనిపోయాడని అతడి తండ్రి కేకే సింగ్ 2020, ఆగస్టులో FIR నమోదు చేయించారు. కాగా SSR మాజీ మేనేజర్ దిశ మృతి కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

error: Content is protected !!