News April 17, 2025

శ్రీకాకుళం DMHO, సీసీ సస్పెండ్

image

శ్రీకాకుళం డీఎంహెచ్ఓ టి. బాల మురళీకృష్ణ, సీసీ వాన సురేశ్ కుమార్‌లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల మూడో తేదీన ఏసీబీ దాడుల్లో వీరు పట్టుబడ్డారు. దీంతో విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈనెల 17 వరకు రిమాండ్ విధించారు. దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించటంతో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. వీరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News December 29, 2025

శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

image

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఉన్న రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.