News March 10, 2025
సీతంపేట: రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

సీతంపేట ఐటీడీఏలో యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నట్లు సీతంపేట ఐటీడీఏ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలు సమర్పించుకోవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పీవో కోరారు.
Similar News
News December 18, 2025
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గుత్తి వాసుల ప్రతిభ

బాపట్లలో ఈ నెల 13, 14వ తేదీలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్‌కు చెందిన రైల్వే ఉద్యోగి కృష్ణ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. గుత్తి కోట ఉన్నత పాఠశాల పీఈటీ హాజీ మలంగ్ 5 కిలోమీటర్ల నడక, జావెలిన్ త్రోలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.

హనుమకొండ: 20న జాబ్ మేళా

ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి మల్లయ్య తెలిపారు. టెలికాలర్స్, సేల్స్, రిటైల్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో సుమారు 70 ప్రైవేటు ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు.18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న వారు ఇంటర్, డిగ్రీ, ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. ధ్రువపత్రాలతో తమ కార్యాలయంలో హాజరవ్వాలని సూచించారు.