News October 20, 2024

తూ.గో: TODAY TOP NEWS

image

* తూ.గో: పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
* తూ.గో. 21 మంది ఎస్ఐలు బదిలీ
* శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: డిప్యూటీ కమిషనర్
* రాజమండ్రి: రేపు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం
* సామర్లకోటలో వైరల్ ఫీవర్‌తో బాలిక మృతి
* ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి: యనమల
* సామర్లకోటలో విద్యుత్ షాక్‌తో తల్లీకొడుకు మృతి
* పిఠాపురం: ‘రూ.10కోట్లతో అభివృద్ధి పనులు’

Similar News

News December 3, 2025

రాష్ట్రంలోనే.. రాజమహేంద్రవరానికి ఫస్ట్ ప్లేస్..!

image

రాష్ట్రంలో వాయు కాలుష్యం తక్కువ ఉన్న నగరాల్లో రాజమహేంద్రవరం ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ధూళికణాలు 2017-18లో 85 మైక్రో గ్రాములు ఉండగా.. 2024-25 నాటికి 59 మైక్రోగ్రాములకు తగ్గినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10 నగరాల్లో కాలుష్యం తగ్గిందన్నారు.