News January 21, 2025

శ్రీకాకుళం: గుండెపోటుతో హోం గార్డ్ మృతి

image

శ్రీకాకుళంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బుక్క నాగరాజు గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం రాత్రి ఆయన స్వగృహంలో గుండెపోటు రావడంతో బంధువులు హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈయన హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన మృతి పట్ల జిల్లా హోంగార్డుల సంఘం సభ్యులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. 

Similar News

News December 8, 2025

SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.