News August 19, 2024
శ్రీకాకుళం డీఎస్పీగా వివేకానంద

రాష్ట్రంలో డిఎస్పీలను బదిలీ చేస్తూ మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం డిఎస్పీగా సిహెచ్ వివేకానందాను డిఎస్పీ వై.శ్రుతి స్థానంలో నియమించారు. అలాగే శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఏ.త్రినాథరావును విశాఖపట్టణం డీఎస్‌ఆర్పీ విభాగానికి బదిలీ చేశారు. ఈయన స్థానంలో జిల్లాలో ఎవరినీ నియమించలేదు. డీఎస్పీ వైస్ శ్రుతికి ఎక్కడా నియమించకపోవడంతో రిపోర్ట్ చేయాలన్నారు.
Similar News
News November 19, 2025
SKLM: ‘విద్యార్థులకు, రైతులకు రుణాలందించే చర్యలు చేపట్టాలి’

విద్యార్థులకు, రైతులకు రుణాలు ఇచ్చే చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లా స్థాయి లీడ్ బ్యాంక్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వివిధ సంక్షేమ పథకాలు అమలులో బ్యాంకుల ప్రాముఖ్యతను వివరించారు.ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు.మత్స్యశాఖ మెరైన్ పోలీస్ తదితర శాఖలపై చర్చించారు.