News August 14, 2024

శ్రీకాకుళం: దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతినెల మూడో శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కే కవిత బుధవారం తెలిపారు. దివ్యాంగుల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు ఈ అవకాశాన్ని దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఆగస్టు 16న ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Similar News

News January 3, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➤ఇచ్ఛాపురంలో ముగిసిన అభ్యుదయ సైకిల్ యాత్ర
➤కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఎమ్మెల్యే గోవిందరావు
➤నందిగాం: ఆవు ప్రాణాలను కాపాడిన ప్రైవేట్ వైద్యుడు
➤టెక్కలిలో గరుడ వాహనంపై ఊరేగిన దేవదేవుడు
➤పాడి రైతుల అభ్యున్నత ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కూన
➤మందస: గోడ కూలి కార్మికురాలు మృతి
➤ ఆమదాలవలసలో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన

News January 3, 2026

దువ్వాడ అడుగు ఎటువైపు ?

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రయాణంపై శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం నుంచి పాలిటిక్స్‌లోకి ఆయన వచ్చారు. ఏడాది క్రితం ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురికాగా.. పలు ఇంటర్వ్యూల్లో ఇది తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. జిల్లాలో మారుతున్న పొలిటికల్ సమీకరణాల దృష్ట్యా BJPలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై దువ్వాడ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News January 3, 2026

శ్రీకాకుళం: Way2Newsకు రిపోర్టర్లు కావలెను

image

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, నందిగాం, గార, కొత్తూరు, జి.సిగడాం మండలాల నుంచి రిపోర్టర్లుగా పని చేసేందుకు Way2News దరఖాస్తులను స్వీకరిస్తోంది. మీడియా రంగంలో అనుభవం ఉన్న వారు ఈ <>లింక్‌పై<<>> క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి.