News March 23, 2026
అనంతపురంలో పీజీఆర్ఎస్‌కు 111 అర్జీలు

అనంతపురం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీశ్ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి 111 పిటిషన్లను స్వీకరించారు. ఆయన ప్రతి పిటిషనర్‌తో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్నారు. ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి, చట్టపరిధిలో సత్వర పరిష్కారం చూపాలంటూ సంబంధిత పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News April 20, 2026
PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.