News March 28, 2026
అనంతపురం పోలీస్ AI హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే

పోలీస్ శాఖ నిర్వహించిన AI హ్యాకథాన్ 2026 గ్రాండ్ ఫినాలే శనివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ పి.జగదీశ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. టెక్నాలజీని ప్రజల భద్రత కోసం వినియోగించాలన్నారు. సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొనగా 40 టీమ్స్ ఫైనల్‌కు చేరాయి. AI ఆధారిత పోలీసింగ్‌లో యువత ఆవిష్కరణలు కీలకమని పేర్కొన్నారు.
Similar News
News April 20, 2026
PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.