News January 24, 2026
అనంతపురం: భూముల మార్కెట్ విలువల సవరణపై జేసీ సమీక్ష

అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలో భూముల మార్కెట్ విలువల సవరణపై శనివారం సమీక్ష నిర్వహించారు. మార్కెట్ వాల్యూ కమిటీ ఛైర్మన్ హోదాలో జిల్లా సంయుక్త కలెక్టర్ సి.విష్ణు చరణ్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు, అహుడా అధికారులతో చర్చించారు. వ్యవసాయ, వ్యవసాయేతర, నివాస స్థలాల నూతన మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
Similar News
News April 20, 2026
PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.