News January 19, 2026

అనంతపురం: 8 పంచాయతీలకు ఈ-ఆటోల పంపిణీ

image

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా అనంతపురం జిల్లాకు మంజూరైన 8 ఎలక్ట్రికల్ శానిటేషన్ ఆటోలను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సోమవారం ప్రారంభించారు. ఈ ఆటోల ద్వారా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. త్వరలో జిల్లాకు మరో 100 ఈ-ఆటోలు రానున్నాయని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ భవనం వద్ద కొత్త క్యాంటీన్‌ను ప్రారంభించారు.

Similar News

News April 20, 2026

PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

image

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.