News February 1, 2026
అనంత: ‘సమస్యలపై కాల్ చేయండి’

అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. పరిష్కారం కాని అర్జీలపై వివరాలు తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీలు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చన్నారు. ఫిబ్రవరి 02న అనంతపురం కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉంటుందన్నారు.
Similar News
News April 20, 2026
PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.