News April 15, 2026

ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా విజయపరంపర

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా విద్యార్థులు జైత్ర యాత్ర కొనసాగిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌గా నిలుస్తూ వస్తున్నారు. నేడు విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 22,403 మందికి గాను 20,142 మంది (90%) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 21,169 మందికి గాను 19,952 మంది (92%) ఉత్తీర్ణులయ్యారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.