News April 15, 2026
ఇంటర్ రిజల్ట్స్: కడప జిల్లా వెనుకంజ

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో కడప జిల్లా విద్యార్థులు నిశారపరిచారు. ద్వితీయ సంవత్సరంలో 13,896 మంది పరీక్ష రాయగా 9,870 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ 71 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో 15,286 మందికి నుంచి 10,150 మంది పాసై 66 శాతం ఫలితాలు సాధించారు. సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 25వ స్థానం, ఫస్టియర్ ఫలితాల్లో 24వ స్థానంలో జిల్లా నిలిచింది.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.