News November 11, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: నవంబర్ 11, సోమవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5:04 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:05 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5:41 గంటలకు ✒ ఇష: రాత్రి 6.56 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News April 16, 2026

KMM: ఆ రోజు BIG DAY.. KCR Vs రేవంత్ రెడ్డి!

image

APR 20న జరిగే భారీ బహిరంగ సభలు TGలో పొలిటికల్ హీట్‌ను పెంచనున్నాయి. BRS జగిత్యాల జైత్రయాత్ర సభలో KCR ప్రసంగించనున్నారు. అదే రోజు CM రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి, సభలో మాట్లాడనున్నారు. అవుట్‌డేటెడ్ నేత జీవన్ రెడ్డి కోసం BRS సభ పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు అంటుండగా ఇన్ని రోజులు పట్టించుకోని రేవంత్ రెడ్డి KCRకు భయపడి ఇప్పుడు మేడిగడ్డను చూసేందుకు వస్తున్నారని BRS నేతలు అంటున్నారు.

News April 16, 2026

కరుడుగట్టిన పాక్ ఉగ్రవాది హమ్జాపై కాల్పులు!

image

పాక్‌లోని లాహోర్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు, కరుడుగట్టిన ఉగ్రవాది అమీర్ హమ్జా తీవ్రంగా గాయపడ్డాడు. ఓ న్యూస్ ఛానల్ ఆఫీస్ బయట ఈ అటాక్ జరిగినట్లు సమాచారం. హమ్జాను వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌తో కలిసి లష్కరేను స్థాపించిన హమ్జా.. భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు.

News April 16, 2026

మూడు బిల్లులపై రేపు ఓటింగ్

image

లోక్‌సభలో రేపు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కేంద్రం <<19663696>>ప్రవేశపెట్టిన<<>> యూటీ చట్ట సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రేపు సా.4 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. అప్పటివరకు సభలో చర్చ జరుగుతుందని, అన్నిపార్టీల సభ్యులకు మాట్లాడేందుకు అనుమతి ఇస్తామన్నారు. బిల్లులకు ఆమోదం లభిస్తుందో, లేదో రేపు ఓటింగ్ అనంతరం తేలిపోనుంది. ఎల్లుండి రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది.