News January 28, 2026

ఉయ్యూరులో ట్రాఫిక్ ఆంక్షలు!

image

వీరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా పోలీసు అధికారులు ఉయ్యూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఏ రామారావు సూచించారు. 28, 29, 01, 07, 08వ తేదీల్లో వాహనాలకు ప్రవేశం లేదన్నారు. గండిగుంట రవి టీ స్టాల్, కాటూరు అండర్ పాస్, బస్టాండ్ సెంటర్, ఫ్లోరా జంక్షన్, శ్రీనివాస కాలేజ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీస్ కట్ ఆఫ్ పాయింట్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.