News March 29, 2026
కడప కలెక్టర్‌కు అవార్డు

కడప జిల్లాలో కలెక్టర్ శ్రీధర్ వినూత్నంగా అమలు చేస్తున్న ‘స్మార్ట్ కిచెన్’ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. ఇందుకు కలెక్టర్ శ్రీధర్‌కు ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు ప్రకటించారు. శనివారం న్యూడిల్లీలో 106వ స్కోచ్ సమ్మిట్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తరుపున జిల్లా విద్యాశాఖాధికారి(DEO) శంషుద్దీన్ హాజరై, అవార్డును అందుకున్నారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.